ELR: జిల్లా పరిషత్ నూతన సీఈవోగా ఎం. కృష్ణమోహన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున, శాఖల సమన్వయంతో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పరిషత్ నూతన సీఈవోగా ఎం. కృష్ణమోహన్


