హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి పాటించాలి'

అన్నమయ్య జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను 50 శాతం పరిమితికి లోబడి పారదర్శకంగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదేశించారు. జీవో 154 ప్రకారం నిర్ణీత గడువులో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు.