ELR: భాగ్యలక్ష్మి మృతికి కారణమైన ఆర్ఎంపీ వైద్యుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ, ఉపాధ్యక్షుడు పోలోజు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం బుట్టాయగూడెంలో బాధితురాలి తల్లిని పరామర్శించిన వారు, ప్రభుత్వం భాగ్యలక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి'


