నెల్లూరు: బుచ్చి మున్సిపాలిటీకు జరిగే ఎన్నికలకు ఎన్నికల అధికారులుగా విధులు నిర్వహించే వారికి మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనీ గండికోట సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎన్నికల విధులను సజావుగా నిర్వహించాలని తెలిపారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి, కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు ప్రతి అంశాన్ని నిశితంగా గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బుచ్చిలో ఎన్నికల అధికారులకు శిక్షణ


