హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

ELR: తూముల లక్ష్మణ హత్య కేసును భీమడోలు పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో జువైనల్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు, మోటార్ సైకిల్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ పి. కృష్ణ, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో లక్ష్మణను హత్య చేసినట్లు తెలిపారు