కోనసీమ: జయదశమి విగ్రహాల ఊరేగింపులను ప్రశాంత వాతావరణంలో, క్రమశిక్షణతో నిర్వహించాలని మండపేట రూరల్ సీఐ పి. దొరరాజు సూచించారు. ఇప్పనపాడు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విగ్రహాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ఇతర మతాల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు, వివాదాస్పద నినాదాలకు దూరంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయదశమి ఊరేగింపులు ప్రశాంతంగా నిర్వహించాలి: సీఐ


