VSP: రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో ముస్లింలకు మేయర్ స్థానంతో పాటు అధిక సంఖ్యలో కార్పొరేటర్ సీట్లు కేటాయించాలని జిల్లా వైసీపీ మైనార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం దొండపర్తిలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు బర్కత్ అలీ, ఐహెచ్ ఫరూకి నేతృత్వంలో సమావేశం జరిగింది. ముస్లిం జనాభా ప్రతిపాదికన కనీసం 5 వార్డులను కేటాయించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల్లో ముస్లింలకు సీట్లు కేటాయించాలి'


