CTR: చిత్తూరు మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మంగళవారం పర్యటించారు. ఇందులో భాగంగా తేనెబండ పరిధిలో రూ. 67.50 లక్షలతో నిర్మించిన నాలుగు సిమెంట్ రోడ్లను స్థానిక కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. తేనెబండ, శ్రీనివాసపురం, గంగా కాలనీ, న్యూగంగా కాలనీల్లో ఈ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరులో అభివృద్ధి పనులకు MLA శ్రీకారం


