హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దరఖాస్తులకు గడువు పెంపు

SKLM: NMMS పరీక్షకు దరఖాస్తు గడువును ఈనెల 27 వరకు పొడిగించినట్లు డీఈవో రవిబాబు మంగళవారం తెలిపారు. ఇందుకు ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలల 8వ తరగతి విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలలోపు ఉండాలని, SBI కలెక్ట్ ద్వారా ఫీజు చెల్లించాలని సూచించారు. పరీక్ష నవంబర్ 29న జరుగుతుందన్నారు.