హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కేసు నమోదు చేయకపోతే నిరసన చేపడతాం'

SKLM: నందిగాం మండలం జడ్యాడలో దళితులపై దాడి చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని దళిత సంఘాల ఐక్యవేదిక మంగళవారం ఖండించింది. సెప్టెంబర్ 16న దాడి జరిగినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని టెక్కలిలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆరోపించారు. వారంలోగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయకుంటే అక్టోబర్ 26న నందిగాం పీఎస్ ఎదుట నిరసన చేస్తామన్నారు.