హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిటాల శ్రీరామ్‌ పేరు ఖరారైనట్లు ప్రచారం

సత్యసాయి: కొత్తగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ ఛైర్మన్‌ పదవికి టీడీపీ పార్టీ అధిష్టానం తరఫున సీనియర్ నేత పరిటాల శ్రీరామ్‌ పేరు ఖరారైనట్లు రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది. స్థానిక నాయకులు, కార్యకర్తల మధ్య ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారిక నిర్ణయం, ప్రకటన వెలువడాల్సి ఉంది.