ATP: కల్యాణదుర్గం నియోజకవర్గంలో రూ.5.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భవనం, డిజిటల్ లైబ్రరీ నమూనాను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆవిష్కరించారు. దళిత, గిరిజన యువత ఉన్నత చదువులు చదివి ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరల పంపిణీ


