CTR: యూపీఐ లావాదేవీలపై MDR ఛార్జీల విధింపుపై NPCI కీలక నిర్ణయం తీసుకుంది. దీనిని దీపావళి తర్వాత అమలు చేయనున్నట్లు పేర్కొంది. త్వరలో డేటు ప్రకటిస్తామని తెలిపింది. పండుగ నేపథ్యంలో మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందన్న వ్యాపారులు, సంస్థల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు జనవరి 1 తర్వాత ఛార్జీల విధింపు ఉంటుందని ప్రచారం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
దీపావళి తర్వాత MDR ఛార్జీలు: NPCI


