కృష్ణా: మచిలీపట్నం క్లస్టర్–7 పరిధిలో యూనిట్, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలతో మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, ప్రతి కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నాయకులతో మంత్రి సమావేశం


