హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒక్కరోజు ఇన్ఛార్జ్ చైర్మన్ గా పుప్పాల పండు

W.G: ఆకివీడు నగర పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియ కోసం మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఛైర్‌పర్సన్ జామ హైమావతి ఇతర పనుల దృష్ట్యా ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో వైస్ ఛైర్మన్ పుప్పాల పండు ఇంఛార్జ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. నగర పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇదే చివరి సమావేశం.