హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి కీలక వ్యాఖ్యలు!

అన్నమయ్య: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరికి టికెట్ కేటాయించినా అభ్యర్థి విజయమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజంపేటలో మంగళవారం మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డుల ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీకి ప్రతిష్ఠాత్మకమన్నారు.