హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాష్ట్రపతి పర్యటనకు అధికారుల ట్రయల్ రన్

కృష్ణా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడ వరకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లు, ప్రయాణ మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటన సజావుగా సాగేందుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు సమీక్షిస్తున్నారు.