WG: ఆకివీడు నగర పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో మంగళవారం ఇంఛార్జ్ ఛైర్మన్ పుప్పాల పండు సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణమోహన్, మేనేజర్ వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు కిమిడి అరుణకుమారి, బొల్లా వీర శ్వేత పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడులో పంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ


