అనంతపురం: పట్టణ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని టీడీపీ పట్టణాధ్యక్షుడు ఎంకే చౌదరి పేర్కొన్నారు. మంగళవారం గుత్తి పట్టణంలో నూతనంగా వేసిన తారు రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వంలో గుంతల రోడ్డులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం రాగానే పట్టణ రూపురేఖలు మారిపోయాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యం


