NTR: రామవరప్పాడు వద్ద మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి చెట్లలో పడి మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని పడమట పోలీసులు తెలిపారు. మృతుడు కృష్ణా జిల్లా తెన్నేరు గ్రామానికి చెందిన వ్యక్తి అయి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పడమట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రామవరప్పాడు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి


