హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండాలయ్యపేటలో ప్రత్యేక శిబిరం

GNTR: మంత్రి లోకేష్‌ చొరవతో మంగళవారం మంగళగిరి గండాలయ్యపేటలో తహసీల్దార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఆధార్‌ నమోదు, ఈ-కేవైసీ, రేషన్‌ కార్డుల సమస్యల పరిష్కారం, కుల ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు చేపట్టారు. ప్రజలకు స్థానికంగానే ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.