హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధర్నాను విజయవంతం చేయాలి'

PPM: కొమరాడ మండలంలోని కొమరాడ, రాంబద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డిసెంబర్ 1, 2, 3వ తేదీల్లో జరిగే చలో ఢిల్లీ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కొమరాడ వైద్యాధికారి డాక్టర్ దేవేంద్రకి వినతి పత్రం అందజేశారు.