NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణా దేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తురాలు ఒక్కసారిగా పూనకంతో ఊగిపోయారు. చిన్న రాజగోపురం వద్ద మంగళ వాయిద్యాల హోరులో అమ్మవారు ఆవహించినట్లు ఆమె ప్రవర్తించడంతో బంధువులు, పోలీసులు "అమ్మా శాంతించు" అంటూ ఆమెను శాంతింపజేశారు. భక్తి పారవశ్యమా లేక వాతావరణ ప్రభావమా అని భక్తులు చర్చిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇంద్రకీలాద్రిపై భక్తురాలికి పూనకం


