NDL: పాణ్యం మండల కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పర్యటించారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకొని హెల్త్ కమ్యూనిటీ సెంటర్లో మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యం అని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
హెల్త్ కమ్యూనిటీ సెంటర్లో మెడికల్ క్యాంపు


