PLD: వినుకొండ ఎన్‌ఎస్‌పీ స్థలంలో రూ.3 కోట్ల హెచ్‌ఏఎం నిధులతో నూతన పార్కు నిర్మాణానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. పిల్లలకు ఆహ్లాదం పంచడంతో పాటు వినుకొండను నెంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. త్వరలో డివైడర్లు, స్ట్రీట్ లైట్లు, ఎంట్రన్స్ ఆర్చీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ.3 కోట్ల నిధులతో పార్కుకు శంకుస్థాపన


