హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'బలిజలకు ప్రాధాన్యం ఇవ్వాలి'

CTR: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బలిజలకు ప్రాధాన్యం ఇవ్వాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని నాగయ్య కళాక్షేత్రం వద్దనున్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద మంగళవారం వారు నిరసన వ్యక్తం చేశారు. మేయర్ పదవిని బీసీ బలిజలకు ఇవ్వాలని వారు కోరారు.