నెల్లూరు: చేజర్ల మండలంలోని ఆదూరుపల్లి 132 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల పనులు కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చేజర్ల మండలంలోని పరిసర ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోతుందన్నారు. ప్రజలు వినియోగదారులు గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు చేజర్ల మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం


