CTR: పలమనేరు మండలం శ్రీరంగరాజు పురం గ్రామానికి చెందిన భాస్కర్ కుమార్తె అదృశ్యమైంది. బాలికను (14) వివాహం చేసుకుంటానని పరిచయస్తుడైన జయరాం మాయ మాటలు చెప్పి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి మోసం చేసి తీసుకెళ్లాడు. మరల ఆ బాలికను తీసుకొచ్చి వదిలేసాడు. సోమవారం బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీరంగరాజపురానికి చెందిన వ్యక్తిపై పోక్సో కేసు


