హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భక్తిశ్రద్ధలతో చండీయాగం

AKP: కోటవురట్ల మండలం లింగాపురం అయ్యప్ప దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు చంటిబాబు ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. చండీయాగంలో పాల్గొన్న భక్తులకు ఏ పని చేపట్టిన విజయవంతం అవుతుందన్నారు.