GDWL: మక్తల్ నుంచి అలంపూర్ ఆలయ దర్శనానికి వెళ్తుండగా నారాయణపురం స్టేజీ సమీపంలో కారు టైరు పేలి ప్రమాదం జరిగింది. కారులో అనిల్ కుమార్ (38), శిరీష (31), పిల్లలు వేదన్ (5), వినయ వాసిని (2) ఉన్నారు. వేదన్కు ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం కాగా, మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మనోపాడు 108 సిబ్బంది ఈఎంటీ రేణుక, పైలట్ ప్రేమానందం ప్రథమ చికిత్స అందించారు.
తెలంగాణ
టైరు పేలి కారు ప్రమాదం.. చిన్నారికి గాయాలు


