అన్నమయ్య: మదనపల్లెకు చెందిన వై. వెంకటరమణ నాయుడు భూ రికార్డుల్లో తప్పులు సరిచేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ను కోరారు. కురబలకోట మండలం మళ్లివారిపల్లె పరిధిలోని తన భూమి సర్వే నంబర్లు, విస్తీర్ణం, సరిహద్దులను పరిశీలించి, తప్పులను సరిచేసి కొత్త పట్టాదారు పాస్బుక్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'కొత్త పట్టాదారు పాస్బుక్ జారీ చేయాలి'


