హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సిపూడి సబ్‌స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు

కోనసీమ: ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు.ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సబ్‌స్టేషన్ నిర్మాణానికి నిధులు కేటాయించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.