కాకినాడ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన మేయర్ ఎన్నికల్లో బీసీ మహిళకు అవకాశం దక్కింది. రెండోసారి జనరల్ మహిళకు కేటాయించారు. ఈసారి మళ్లీ బీసీ మహిళకు రిజర్వేషన్ ఖరారైంది. అయితే, కోర్టు కేసుల కారణంగా కాకినాడలో ఎన్నికలు జరగకపోవడంతో ఆశావహులు నిరాశ చెందుతున్నారు. రెండో విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం.
ఆంధ్రప్రదేశ్
మరోసారి మేయర్గా మహిళకు అవకాశం


