TPT: తిరుపతిలో 1,000 మంది డప్పు కళాకారులు 75 గంటల పాటు నిర్విరామ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చిన వరల్డ్ రికార్డ్స్ ఇండియా CEO పవన్ సోలంకిని BJP SC మోర్చా అధ్యక్షుడు సురేశ్ స్వాగతం పలికారు. డప్పు కళాకారుల ప్రదర్శనను పరిశీలించి రికార్డు నమోదును నిర్ధారించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రపంచ రికార్డు కోసం డప్పు ప్రదర్శన


