PPM: సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రి సంధ్యారాణి, పార్టీ అధిష్ఠానం మద్దతు కోసం నేతలు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ కూడా అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. పాలకొండ నగర పంచాయతీ బీసీ మహిళకు కేటాయించడంతో కూటమి అభ్యర్థిపై చర్చ మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
చైర్పర్సన్ పదవులపై ఉత్కంఠ


