PPM: పురపాలక ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. పార్వతీపురం మున్సిపాలిటీని జనరల్ మహిళకు, సాలూరు మున్సిపాలిటీ, పాలకొండ నగర పంచాయతీ అధ్యక్ష స్థానాలను బీసీ మహిళలకు కేటాయించింది. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠకు తెరపడగా, చైర్పర్సన్ పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
మూడు పురపీఠాలు మహిళలకు కేటాయింపు


