హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ ఐటీఐల అభివృద్ధికి రూ.200 కోట్లు!

విశాఖ ITI క్లస్టర్లోని 4 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలను ఆధునికీకరించనున్నారు. ఇందుకోసం రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. PM నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కోసం చేపట్టిన PM-సేతు పథకం కింద పనులు చేపట్టనున్నారు.