E.G: రాజమండ్రిలో మళ్లీ గంజాయి రవాణా కలకలం రేపింది. సోమవారం రాత్రి గామన్ బ్రిడ్జిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 35.100 కిలోల గంజాయి, స్కూటీ, 2 సెల్ ఫోన్ లు, రూ.800 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి అక్రమ రవాణా... ఇద్దరు అరెస్టు


