ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలో గత మూడు రోజులుగా జియో నెట్వర్క్ సక్రమంగా పనిచేయకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే గిరిజనులు బ్యాంకింగ్తో పాటు ఇతర ఆన్లైన్ సేవలు పొందలేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యతో రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని వినియోగదారులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
జియో నెట్వర్క్పై వినియోగదారుల ఇక్కట్లు!


