NDL: నేడు ఆళ్లగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించనున్నట్లు మంగళవారం టీడీపీ కార్యాలయ ప్రతినిధులు ప్రకటనలో తెలిపారు. రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆమె ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఆళ్లగడ్డలో అఖిలప్రియ పర్యటన


