హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో 52 వార్డుల రిజర్వేషన్లు ఖరారు

NDL: నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 52 వార్డుల రిజర్వేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. బీసీలకు 19, ఎస్సీలకు 6, ఎస్టీలకు ఒక వార్డు కేటాయించారు. బీసీ జనరల్‌కు 10, బీసీ మహిళలకు 9, ఎస్సీ జనరల్‌కు 3, ఎస్సీ మహిళలకు 3, ఎస్టీ జనరల్‌కు ఒక వార్డు కేటాయించారు. జనరల్ మహిళలకు 14, జనరల్ కేటగిరీకి 12 వార్డులు కేటాయించారు.