తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు వైభవంగా సాగుతున్నాయి. తొమ్మిది రోజుల పూల పండుగలో భాగంగా నేడు నాలుగో రోజును 'నానబియ్యం బతుకమ్మ'గా జరుపుకుంటారు. నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో చేసిన ప్రత్యేక నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. వివిధ పూలతో బతుకమ్మను పేర్చి, ఆడపడుచులంతా ఆడిపాడి సమీప జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు.
భక్తి
బతుకమ్మ నాలుగో రోజు ప్రత్యేకత ఇదే


