శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్ల పక్షం తదియ: రా.10-02 తదుపరి చవితి; విశాఖ: రా.1-31 తదుపరి అనురాధ; వర్జ్యం: ఉ.7-33 వరకు, తిరిగి తె.5-51 నుంచి; దుర్ముహూర్తం: ఉ.8 15 నుంచి 9-02 వరకు, తిరిగి రా.10-32 నుంచి 11-21 వరకు; అమృత ఘడియలు: సా.4-06 నుంచి 5-49 వరకు; రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు; సూర్యోదయం: ఉ.5.55; సూర్యాస్తమయం: సా.5.38.
భక్తి
అక్టోబర్ 13: మంగళవారం పంచాంగం


