ఊర్ధ్వ ధనురాసనం (చక్రాసనం లేదా వీల్ పోజ్) శరీరాన్ని వెనుకకు వంచడం వల్ల వెన్నెముక బాగా సాగుతుంది. ఇది వెన్నెముకను పొడిగించి, దానిని బలోపేతం చేయడంతో పాటు శరీర భంగిమను మెరుగుపరుస్తుంది. ఆ ఆసనం వేసేటప్పుడు శరీరాన్ని పైకి లేపడానికి చేతులు, కాళ్లు, భుజాలు, పిరుదుల కండరాలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల ఈ కండరాలు టోన్ అయ్యి, శారీరక బలం పెరుగుతుంది. ఆస్తమా ఉన్నవారికి మేలు చేస్తుంది.
ఆరోగ్యం
ఊర్ధ్వ ధనురాసనం వల్ల కలిగే లాభాలు


