హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 15న జిల్లా కబడ్డి జట్టు ఎంపిక

SKLM: సీనియర్ విభాగంలో కబడ్డీ జిల్లా జట్ల ఎంపికలు ఈనెల 15న కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘ ఛైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు జట్టును ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో మధ్యాహ్నం 1 గంటలోగా మైదానానికి రావాలని కోరారు.