KKD: పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఛైర్ పర్సన్ పదవి ఎస్సీ కేటగిరిలో జనరల్‌కు కేటాయించారు. అలాగే, పిఠాపురంలోని 36 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి: ఎస్టీ జనరల్ - 0, ఉమెన్ - 1,ఎస్సీ జనరల్ - 4, ఉమెన్ - 3,బీసీ జనరల్ - 5, ఉమెన్ - 5,జనరల్ ఉమెన్ - 10, జనరల్ - 8 స్థానాలు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
తేలిన పిఠాపురం మున్సిపాలిటీ రిజర్వేషన్లు


