BPT: కొరిశపాడు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా సంపత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. చీమకుర్తిలో విధులు నిర్వహిస్తూ.. బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజల రక్షణే తమ మొదటి కర్తవ్యమని, నేరాల నియంత్రణ కర్తవ్యం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
మండలానికి నూతన ఎస్సై రాక


