ప్రకాశం: గిద్దలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సోమవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. నంద్యాల శాంతిరాం ఆసుపత్రి వైద్యసిబ్బంది సహకారంతో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిలను తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే


