హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చోరీ కేసులో నిందితురాలు అరెస్ట్

SKLM: శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని పరారైన నిందితురాలు రౌతు నీరజ అలియాస్ సుష్మ (25) ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.5.50 లక్షల విలువైన 38.9 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ఎస్ఐ సురేష్ తెలిపారు. కేసు చేదించిన ఎస్సై ను ఎస్పీ అభినందించారు.