E.G: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్లను ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఆశావహులు తమ ప్రయత్నాలను వేగవంతం చేయగా, పార్టీ నేతలు గెలుపు గుర్రాల వేటలో పడ్డారు. దీంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ఆంధ్రప్రదేశ్
రిజర్వేషన్లు ఖరారు.. వేడెక్కిన రాజకీయం


